BSNL Offer: భారతదేశ టెలికాం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) విప్లవాత్మకంగా ముందుకు సాగుతోంది. తక్కువ ధరలలో నాణ్యమైన సేవలను అందించడంలో సంస్థ ముందుండి ప్రవేట్ టెలికం కంపెనీలకు పోటీలో నిలుస్తోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీఎస్‌ఎన్‌ఎల్ తాజా రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపోతే, మొబైల్ వినియోగదారులు కొందరు వారి ఇంట్లోనూ, అలాగే పని చేసే స్థలంలో వైఫై ఉండడంతో కేవలం కాల్స్, వ్యాలిడిటీ కొరకే రీఛార్జి ప్లాన్లను వెతుకుతున్నారు. ఈ పరిస్థితి తగ్గట్టుగా బిఎస్ఎన్ఎల్…