తెలంగాణాలో రాష్ట్రం లో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కు మరోసారి తాత్కాలిక బ్రేక్ పడింది. మల్టీజోన్-2 బదిలీ లు, పదోన్నతుల పై తాజాగా హైకోర్టు స్టే విధించింది.. దీంతో ఈ జోన్ పరిధి లోని 13 జిల్లాల్లో బదిలీ లు నిలిచిపోయాయి. అయితే, మల్టీజోన్ 1 పరిధిలోని 20 జిల్లాల్లో ని టీచర్ల బదిలీలు మరియు పదోన్నతులు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయి. ఇప్పటికే గెజిటెడ్ హెచ్‌ఎంల బదిలీలు ముగిశాయి. తాజాగా స్కూల్ అసిస్టెంట్ల కు గెజిటెడ్…