క్యాబ్‌లో ఎక్కే జంటలతో ఎంత విసుగుపోయాడో.. ఏంటో తెలియదు గానీ.. ఓ క్యాబ్ డ్రైవర్ సంచలన నిర్ణయమే తీసుకున్నాడు. తన క్యాబ్‌లో శృంగారానికి చోటు లేదంటూ వార్నింగ్ బోర్డు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన హెచ్చరిక బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Snake Bite: ప్రస్తుతం వర్షాకాలం సమయం కాబట్టి చాలా చోట్ల నీటి ప్రవాహనికి పాములు వాటి చోటు నుంచి ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకు తరలి వస్తుంటాయి. అలాంటి సమయంలో మనుషులకు పాముల నుంచి అనేక ప్రాణాంతక సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో పాములు మనుషులను కాటు వేయడం ద్వారా ఒక్కోసారి సరైన సమయంలో ట్రీట్మెంట్ అందించకపోవడంతో ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అయితే పాము కాటు వేసిన వెంటనే మనిషి చేయాల్సిన కొన్ని జాగ్రత్తలను ఓసారి తెలుసుకుందాం. Hyderabad…
తాజాగా మొదలైన ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో భాగంగా… భారతదేశ ప్రభుత్వం ఇజ్రాయిల్ లోని భారతీయులకు కీలక సలహా జారీ చేసింది. మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఇందులో భాగంగా భారత ఎంబసీ తక్షణ సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లను జారీ చేసింది. అందరూ ఊహించిన విధంగానే ఇజ్రాయిల్ దేశంపై ఇరాన్ ఏకంగా 200 డ్రోన్లు, క్షిపణులతో శనివారం రాత్రి పెద్ద ఎత్తున…