Home
State Election Commission
State Election Commission News
-
AP Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికలపై మరో పిటిషన్..
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హీట్ కొనసాగుతోంది.. ఇదే సమయంలో కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలు అవుతున్నాయి.. తాజాగా, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్లు ఆన్లైన్లో దాఖలు చేసే విధానాన్ని అమలు చేయడం లేదని పిటిషనర్ గురు తేజ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)ను ఆదేశించాలని పిటిషన్లో… -
Ambati Rambabu: ఈసీపై అంబటి తీవ్ర ఆరోపణలు.. టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలా..?
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ఎలా ముగిసిందో ప్రజలందరూ చూశారని వ్యాఖ్యానించారు. పోలీసులు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చంటూ ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారని,… -
Supreme Court: వైసీపీకి బిగ్ రిలీఫ్.. నామినేషన్ల అడ్డంకులపై సుప్రీం సీరియస్.. కీలక ఆదేశాలు
Supreme Court: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులకు ఎదురవుతున్న అడ్డంకుల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్ఈసీ) ఆదేశించింది. నామినేషన్లు వేసే అభ్యర్థులకు తగిన పోలీసు భద్రత కల్పించాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా వారు నామినేషన్లు దాఖలు చేసే వాతావరణాన్ని కల్పించాలని స్పష్టం చేసింది. మున్సిపల్… -
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసింది. చివరి రోజైన ఆదివారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) రిటర్నింగ్ అధికారి (RO) కార్యాలయాల వద్ద అభ్యర్థులు, నాయకులు భారీ సంఖ్యలో బారులు తీరారు. నిర్ణీత గడువు ప్రకారం మధ్యాహ్నం 3 గంటలలోపు ఆఫీసులకు చేరుకున్న అభ్యర్థులందరి నామినేషన్లను అధికారులు స్వీకరించారు. అయితే, పలుచోట్ల నామినేషన్లు వేయకుండా తమను అడ్డుకుంటున్నారంటూ విపక్ష వైకాపా నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు.… -
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కసరత్తు ప్రారంభించింది. మండల పరిషత్ నియోజకవర్గాలు (MPP), జిల్లా పరిషత్ నియోజకవర్గాలకు సంబంధించి ఫోటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మండల పరిషత్ నియోజకవర్గాల వారీగా ఫోటో ఓటర్ల జాబితాలను తయారు చేసి, నిబంధనల ప్రకారం ప్రచురించాలని ఈ… -
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. వేసవి సెలవుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోమని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. -
KTR : రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఇవాళ్టి పరిణామాలే సాక్ష్యం
తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచకాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోయాయో ఈరోజు జరిగిన దాడులు, కిడ్నాప్‌లే నిదర్శనమని ఆయన విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ‘గూండాగిరి’కి పాల్పడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాల్లో సంచలనం.. ముగ్గురు తెలుగు స్టూడెంట్స్‌కు 100% పర్సంటైల్ బీఆర్ఎస్ మాజీ మంత్రులు,… -
State Election Commission: ఎక్స్అఫీషియో సభ్యుల ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ..
State Election Commission: ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. హై కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం ఆర్డర్ జారీ చేసింది. మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా మున్సిపల్ పరిపాలనపై ప్రత్యేక జ్ఞానం లేదా అనుభవం ఉన్న వ్యక్తులు ఉంటారు. అయితే వారికి ఓటు హక్కు ఉండదు.. తాజాగా ఈసీ విడుదల చేసి సర్క్యులర్ ప్రకారం.. ఎమ్మెల్యేలు, లోక్ సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక… -
Municipal Election Nominations: నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు..!
Municipal Election Nominations: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజైన గురువారం అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్స్ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. తొలిరోజు నామమాత్రంగా సాగిన ఈ ప్రక్రియ.. రెండో రోజుకు చేరుకునేసరికి ఒక్కసారిగా వేగం పుంజుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వెల్లడించిన వివరాల ప్రకారం.. WPL 2026 Final: గ్రేస్ ఆల్‌రౌండ్ సత్తా,… -
Local Body Elections : తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం..
Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. గురువారం జరగనున్న తొలి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగేలా విస్తృత చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలి విడతలో మొత్తం 189 మండలాలు, 4,236 గ్రామపంచాయతీలు, 37,440 వార్డులు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ లీడ్!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య.. యువకుడిని కత్తులతో దాడి చేసి చంపిన దుండగులు
-
YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై కేసు నమోదు..
-
Glenn Maxwell Retirement: కాలికి గాయమైనా వీరోచిత పోరాటం.. వరల్డ్ కప్‌లో మాక్స్వెల్ 201 పరుగుల ఇన్నింగ్స్..
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
ట్రెండింగ్
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!