ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర రాజధాని నగరం సిడ్నీ. . ఇది దేశంలోని ఆగ్నేయ తీరంలో ఉంది. ఈ నగరం ఆస్ట్రేలియా లోనే అతిపెద్దది. అద్భుతమైన నౌకాశ్రయం, ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు, శక్తివంతమైన జీవనశైలికి, పర్యటకానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.
ఏపీలో కొత్త జిల్లాల విభజనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపణలు చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికో న్యాయం, జిల్లా కేంద్రాల ఏర్పాటుకు మరో న్యాయాన్ని వైసీపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని ఆయన విమర్శించారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతి రాజధానిగా పనికిరాదంటున్న ప్రభుత్వం… జిల్లా కేంద్రాలను మాత్రం సమదూరంలో ఉండాలనే వాదనను ఎలా తీసుకొస్తుందని నిలదీశారు. Read Also: అదొక్కటే జగన్ చేసిన మంచి పని: టీడీపీ…