Startup Layoffs: స్టార్టప్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గతేడాది నుంచి స్టార్టప్ కంపెనీలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున తొలగింపులు జరుగుతున్నాయి.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే హైదరాబాద్ లో ఇవాళ సమావేశం అయ్యారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆదిత్య.. టీ-హబ్ లో కేటీఆర్ తో భేటీ అయ్యారు.