నందమూరి బాలకృష్ణ, సినీ నటుడి, రాజకీయ నాయకుడిగా ఎంతో గుర్తింపు ఉంది. హీరోగా బాలకృష్ణకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినిమాలే కాదు.. బుల్లితెరపై బాలయ్య టాక్ షోలో కు హోస్టుగా వ్యవహారిస్తూ సత్తా చాటారు. ఇక క్రికెట్ లోకి బాలకృష్ణ రంగ ప్రవేశం చేస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.