మరో నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ కోసం ఎంత మంది వ్యాఖ్యతలు ఉండబోతున్నారో తెలుసా.. కామెంటేటర్స్ కోసం అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ప్రత్యేక సన్నాహాలు చేసింది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో 120 మంది వ్యాఖ్యాతలు 9 వేర్వేరు భాషల్లో వ్యాఖ్యానించనున్నారు.
Walt Disney talks with Reliance over India Streaming Business: భారతదేశంలో క్రికెట్ ఆటకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్‌ను భారత ప్రజలు ఓ మతంలా భావిస్తారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరు క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తారు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌లు భారత ఆటగాళ్లకే కాదు.. బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలకు కూడా కోట్లు కురిపిస్తాయి. గత కొన్నేళ్లుగా స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తూ.. తనకు…
Vijay Deverakonda to share Kushi Movie Info in Star Sports: మరో రెండు రోజుల్లోనే ఆసియా కప్ 2023కు తెరలేవనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. పాకిస్తాన్, నేపాల్ మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ సారి ఆసియా కప్ మ్యాచ్‌లు పాకిస్థాన్, శ్రీలంకలో జరుగుతాయి. పాక్ వెళ్లమని భారత్ అనడంతో టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో…
Mayanti Langer, Jaiti Khera and Zainab Abbas are Presenters for Asia Cup 2023: మరో వారం రోజుల్లో ఆసియా కప్ 2023 తెరలేవనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా టోర్నీ జరగనుంది. 2018 తర్వాత మొదటిసారి 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. హైబ్రీడ్ మోడల్‌లో జరగనున్న…
When and How to watch Asia Cup 2023 Live Streaming in India: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తన్న ఆసియా కప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. మరో వారం రోజుల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. ముల్తాన్ వేదికగా ఆగస్టు 30న పాకిస్తాన్, నేపాల్ మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరుగుతుంది. పల్లెకెలె వేదికగా సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న ఆసియా కప్ 2023లో ఆరు జట్లు…
Asia Cup 2023 Schedule and Timing: ఆసియా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ రిలీజ్ అయింది. ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ షెడ్యూల్‌ను అటు పీసీబీ కానీ.. ఇటు ఏసీసీ కానీ అధికారికంగా వెల్లడించలేదు. ఆసియా కప్ 2023 వన్డే టోర్నీకి అధికారిక బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్…
Star Sports Charges 30 Lakhs for 10 Seconds Ad for World Cup 2023 IND vs PAK Match: భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. మెగా టోర్నీలోని కొన్ని మ్యాచ్‌ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఫాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇండో-పాక్ మ్యాచ్ అభిమానులకు మజాను అందించడమే కాకుండా.. అధికారిక బ్రాడ్…
ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. దీని కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, టోర్నమెంట్ యొక్క టీవీ హక్కులను కలిగి ఉన్న స్టార్ స్పోర్ట్స్ ఇటీవలే IPL 2023 కోసం ప్రోమో వీడియోను విడుదల చేసింది.