Home
Star Maa
Star Maa News
-
Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్ వైభవంగా ప్రారంభమైంది. ‘దశావతారం’ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మైలురాయి సీజన్, ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని పంచడానికి ‘స్టార్ మా’, ‘జియో హాట్ స్టార్’లలో ప్రసారమవుతోంది. గత తొమ్మిది సీజన్ల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, 10వ సీజన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 10 పవర్స్, అధునాతన రోబోటిక్ పరిజ్ఞానంతో హౌస్ వాతావరణాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు. -
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న ప్రసిద్ధ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్ వైభవంగా ప్రారంభానికి సిద్ధమైంది. తాజాగా విడుదలైన లాంచింగ్ ప్రోమో ఈ సారి షో ఏ రేంజ్లో ఉండబోతుందో ముందే చూపించింది. నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ “ఈ సారి ఆటలో సవాల్ కాదు.. ఆటే ఒక సవాల్” అని గంభీరంగా వ్యాఖ్యానించి ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేశారు. పదవ సీజన్‌కు అనుగుణంగా ‘దశావతారం’ అనే ప్రత్యేక కాన్సెప్ట్‌తో సరికొత్త ఆశ్చర్యాలు సిద్ధం… -
Sanjjanaa Galrani: సీరియల్ నటిగా మారిన హీరోయిన్ సంజనా!
‘స్టార్ మా’ మరో సరికొత్త సీరియల్‌తో ముందుకు వస్తోంది. ‘ఏ దేవి వరమో నీవు’ పేరుతో తెరకెక్కిన ఈ సరికొత్త సీరియల్ జూలై 6 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్, ఆల్వాల్‌లోని వీబీఆర్ గార్డెన్స్‌లో భారీ ఎత్తున గ్రాండ్ ప్రీమియర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ వేడుకకు ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్ ఫేమ్ బాలు, ఈ సీరియల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ప్రముఖ… -
Mirai : తేజ సజ్జా ‘మిరాయ్’ టీవీలో వచ్చేది ఆ రోజే!
సూపర్ హీరో ఫిల్మ్ ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో తేజ సజ్జా, రీసెంట్గా ‘మిరాయ్’ (Mirai) చిత్రంతో మరో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ విజువల్ వండర్, ఓటీటీలో కూడా అదరగొట్టింది. ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘మిరాయ్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ తాజాగా ఖరారైంది. జనవరి 25, 2026న (ఆదివారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రముఖ ఎంటర్టైన్మెంట్… -
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 లైవ్ అప్డేట్స్
ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9: రణరంగం గ్రాండ్ ప్రీమియర్‌తో అధికారికంగా ప్రారంభమయింది. వారాల తరబడి సోషల్ మీడియాలో కొనసాగిన ఊహాగానాలు, ఈ సీజన్లో హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారనే చర్చలకి తెరపడనుంది. నాగ్ హోస్ట్ చేస్తున్న ఈ షో గ్రాండ్ ప్రీమియర్ లైవ్ అప్డేట్స్ మీ కోసం -
Bigg Boss Telugu 9: మరికాసేపట్లో బిగ్ బాస్.. లోపలికి వెళ్లిన వారెవరంటే?
ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9: రణరంగం ఈ రాత్రి గ్రాండ్ ప్రీమియర్‌తో అధికారికంగా ప్రారంభం కానుంది. వారాల తరబడి సోషల్ మీడియాలో కొనసాగిన ఊహాగానాలు, ఈ సీజన్లో హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారనే చర్చలకి నేటితో తెరపడనుంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం, ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా ఇదిగో: భరణి శంకర్ – టీవీ నటుడు చిలసౌ స్రవంతి, సీతామహాలక్ష్మి, కుంకుమ రేఖ వంటి సీరియల్స్‌లో తన నటనతో గుర్తింపు… -
Bigg Boss 9: బిగ్ బాస్ 9లోకి జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్?
ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 9లో ఆసక్తికరమైన కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి, ఈ ఏడాది “అగ్నిపరీక్ష” పేరుతో ఒక స్పెషల్ షోను డిజైన్ చేసిన స్టార్ మా సంస్థ, అందులో నుంచి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపబోతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాగా వైరల్ అయిన జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ స్రష్టి వర్మ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కాబోతోంది. Also Read:Mana Shankara Vara… -
Bigg Boss : బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’లో 45 మంది పోటీ.. ప్రోమో రిలీజ్
Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 9 వచ్చే నెల నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈ సారి వెరైటీగా షో కంటే ముందే సామాన్యుల కోటాలో ముగ్గురిని లోపలికి పంపించేందుకు వారికి పోటీలు కూడా పెడుతున్నారు. దీనికి అగ్నిపరీక్ష అనే షో కూడా స్టార్ట్ చేశారు. శ్రీముఖి యాంకర్ గా ఉండగా.. నవదీప్, అభిజీత్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా షో ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో వికలాంగులు, వృద్ధులు, హిజ్రాలు, మాస్కులు పెట్టుకున్న… -
Bigg Boss 9: బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’.. తట్టుకుంటారా ?
ఏ క్షణం ఏం జరుగుతుందో వూహించలేకుండా.. ఎవరి రాత ఎలా మారిపోతుందో అంచనాలకు అందకుండా.. ప్రతి నిమిషం ఉత్కంఠగా సాగే షో ఏదైనా ఉందంటే అది “బిగ్ బాస్”. తెలుగు ప్రేక్షకులకు స్టార్ మా అందిస్తున్న ఈ షోలో ఇప్పుడు తొమ్మిదో సీజన్ (బిగ్ బాస్ సీజన్ 9) ఎన్నో ప్రత్యేకతలతో సిద్ధమవుతోంది. ఇన్ని సీజోన్లుగా బిగ్ బాస్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్న ‘రిటర్న్ గిఫ్ట్’తో హోస్ట్ నాగార్జున చేసిన ప్రోమో పెద్ద సంచలనమే సృష్టించింది. Also… -
Bigg Boss 9 : బిగ్ బాస్-9లోకి ఎవరైనా వెళ్లే ఛాన్స్.. ఇలా చేయండి చాలు..
Bigg Boss 9 : బిగ్ బాస్ అనేది అతిపెద్ద రియాల్టీ షో. తెలుగు నాట దానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెద్ద సెలబ్రిటీలు కూడా వెళ్లి అక్కడ అలరిస్తున్నారు. అయితే కొన్ని సీజన్ల నుంచి సామాన్యులకు కూడా ఇక్కడ పెద్ద పీట వేస్తోంది బిగ్ బాస్ మేనేజ్ మెంట్. తాజాగా బిగ్ బాస్-9 కోసం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది బిగ్ బాస్ సంస్థ. ఈ సారి ఎవరైనా బిగ్ బాస్ లోకి…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!