దేశంలోనే అతిపెద్ద రియాలిటీషోలలో బిగ్‌బాస్ ఒకటి. ఈ షోకు ఏ భాషలో అయినా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇటీవల తెలుగు బిగ్‌బాస్-5 సీజన్ ముగిసింది. వీజే సన్నీ విజేతగా… యూట్యూబర్ షణ్ముఖ్ రన్నరప్‌గా నిలిచారు. మరోవైపు ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు టీఆర్పీ రేటింగ్ బాగానే వచ్చింది. చాలా మంది సెలబ్రిటీలు ఫినాలే ఎపిసోడ్‌కు రావడంతో ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోయారని టీఆర్పీని చూస్తే అర్ధమవుతోంది. బ్రహ్మాస్త్ర టీమ్, పుష్ప టీమ్, పరంపర వెబ్ సిరీస్ టీమ్, శ్యామ్…
బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ ఈ వారంతో ముగియనుంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఆ రోజే విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. డిసెంబర్ 19న జరిగే ఈ ఫైనల్‌కు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నెవర్ బిఫోర్… ఎవర్ ఆఫ్టర్ అన్న రీతిలో గ్రాండ్ ఫినాలేను నిర్వహించబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్‌ను అతిథులుగా ఆహ్వానిస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే టాలీవుడ్ నుంచి కాకుండా బాలీవుడ్ నుంచి అతిథులను పిలిచినట్లు టాక్ నడుస్తోంది. Read…
బిగ్‌బాస్-5 పదో వారంలోకి అడుగుపెట్టింది. 9వ వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. పదో వారం కోసం సోమవారం రాత్రికి నామినేషన్‌ల ప్రక్రియ జరగనుంది. పదో వారంలో ఐదుగురు నామినేషన్‌లలో ఉండనున్నారు. వీరిలో రవి, కాజల్, సిరి, సన్నీ, మానస్ ఉన్నారు. ఈ వారం నామినేషన్‌ల ప్రక్రియ భిన్నంగా సాగనుంది. ఇందులో భాగంగా కెప్టెన్ యానీ నలుగురిని సెలక్ట్ చేసి జైల్లో ఉంచి తాళం వేస్తుంది. ఈ జాబితాలో సన్నీ, మానస్, కాజల్, షణ్ముఖ్ ఉన్నారు. Read…
బిగ్‌బాస్-5 తెలుగు రియాల్టీ షో 9 వారం ముగింపు దశకు చేరుకుంది. ఈ వారం నామినేషన్‌లలో 8 మంది ఉన్నారు. సన్నీ, కాజల్, ప్రియాంక, శ్రీరామ్, సిరి, జెస్సీ, రవి, విశ్వ నామినేషన్‌లలో ఉండగా.. వీరిలో ముగ్గురిని శనివారం నాడు నాగార్జున సేవ్ చేశారు. సేవ్ అయిన ముగ్గురిలో రవి, సన్నీ, సిరి ఉన్నారు. దీంతో మిగతా ఐదుగురు కంటెస్టెంట్లలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. Read Also: మానస్ – పింకీ…
బిగ్‌బాస్ హౌస్‌లో 8వ వారం కెప్టెన్ అయ్యేందుకు కంటెస్టెంట్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ వారం కెప్టెన్సీ బరిలో ఉండేందుకు బిగ్‌బాస్ ఐదుగురికి మాత్రమే అవకాశం ఇచ్చాడు. దీని కోసం ఐదు టాస్కులను కంటెస్టెంట్ల ముందు ఉంచాడు. మట్టిలో ముత్యాలు అనే మొదటి టాస్కులో లోబో, షణ్ముఖ్ పోటీ పడగా షణ్ముఖ్ గెలిచాడు. రెండోది ఫోకస్ టాస్క్. ఈ టాస్కులో రవి, సిరి పోటీ పడగా సిరి గెలిచింది. మూడోది ఫిజికల్ టాస్క్. ఈ టాస్కులో శ్రీరామ్,…