ఈ మధ్యకాలంలో కధానాయికల ఆలోచన విషయంలో చాలా మార్పు వచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పటి కూడా వారి పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు. మొదట్లో హీరోయిన్స్ పెళ్లి పిల్లలు .. అయితే ఛాన్స్‌లు తగ్గిపొతాయి అనే ఉద్దేశంతో ముపై దాటిన వివాహా బంధం లోకి అడుగు పెట్టేవారు కాదు. కానీ ఇప్పుడు నటిమనులు మాత్రం అలా కాదు కెరీర్ కంటే వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో చాలా…