టాలివుడ్ లో సినిమాల జాతర మొదలుకానుంది.. ఎప్పుడూ సంక్రాంతికి సినిమా జాతర ఉంటే ఇప్పుడు దసరాకు బాక్సాఫీస్ షేక్ అవ్వబోతుంది.. ప్రస్తుతం జవాన్ మేనియా కొనసాగుతుంది.. విడుదలైన వారం రోజులకు రూ.600 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.. మరో వారం కలెక్షన్స్ ఇలానే కొనసాగానున్నాయని ఇండస్ట్రీలో టాక్.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పాజిటిల్ రెస్పాన్స్ అందుకుంది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం. ఇక ఇప్పుడు సినీ ప్రియుల అందరి దృష్టి దసరా లపై పడింది. అక్టోబర్…