మన సొసైటీలో ఓ జంట విడిపోతే భార్యకు భర్త భరణం ఇవ్వాల్సి ఉంటుంది. అసలు పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు నమ్మకంతో చేసుకునేది. వారికి వారి కుటుంబాల అండ దండ అదనపు బలంగా ఉంటాయి. అయినా ఎన్నో జంటలు ఆ నమ్మకాలను నిలుపుకోలేక విడిపోతుంటారు. అలా విడిపోయినపుడే భార్య భరణం కోరుతుంది. భర్తకు ఉన్న ఆస్తిని బట్టి తను చెల్లించటానికి ఒప్పుకుంటాడు. అయితే పెళ్ళి పెటాకులు అయినా తర్వాత భరణం వంటివి కోరకూడదని పెళ్ళికి…