Mahesh Babu: అభిమాని లేనిదే హీరోలు లేరు.. ఎందుకంటే .. ఏ హీరోకైనా తన బలం.. బలగం అభిమానులే. ముఖ్యంగా తెలుగువారు.. ఏ హీరోను అయినా అభిమానించారు అంటే.. చచ్చేవరకు గుండెల్లో పెట్టుకుంటారు. వారి కోసం గొడవలు పడతారు.. వారి కోసం గుడులు కడతారు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.