Livein relationship: ప్రస్తుత ప్రపంచంలో పెళ్లి అనే పదానికి అర్థం మార్చేస్తున్నారు. చాలామంది పెళ్లి చేసుకోకుండా లివింగ్ రిలేషన్షిప్ అంటూ పాశ్చాత్య దేశాల సంస్కృతిని అవలంభించుకుంటున్నారు. ఇకపోతే తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేయడమే కాకుండా.. పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ వ్యక్తిపై మహిళా కేసు పెట్టింది. అయితే ఇలాంటి విషయాల్లో ముందుగానే అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అతడు ఇదివరకే ఓ మాస్టర్ ప్లాన్ వేసి ఉంచాడు. అతడు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి లాయర్ ని సంప్రదించి.,…
ఈ మధ్య పెళ్లి ముందే కొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి.. పెళ్లి అయిన తర్వాత అలా ఉండు.. ఇలాగే ఉండాలి అనే ఆంక్షలు పెట్టకుండా.. పెళ్లికి ముందే.. ఓ అంగీకారానికి వచ్చేస్తున్నారు.. తాజాగా కేరళకు చెందిన జంట మధ్య జరిగిన ఒప్పందం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఇంతకీ.. వాళ్ల మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే.. కేరళకు చెందిన అర్చనతో రఘుకు వివాహం నిశ్చయించారు పెద్దలు.. ఇద్దరికీ ఈ నెల 5వ తేదీన…