SSMB-29 : మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ-29మూవీపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ నుంచి ప్రతిసారి ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తూనే ఉంది. ఈ మూవీ కోసం ప్రియాంక చొప్రాతో పాటు మరో స్టార్ హీరోయిన్ ను కూడా తీసుకుంటున్నారంటూ మొన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ వాటిపై మూవీ టీమ్ ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా మరో క్రేజీ మ్యాటర్ బయటకు వచ్చింది. మూవీ కోసం ఓ స్టార్…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 29వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్‌గా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్న ఈ సినిమాను, హాలీవుడ్‌కు ధీటుగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా…