సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ SSMB29పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించనుండటం మరింత స్పెషల్‌గా మారింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కెన్యా, నైరోబిలో జోరుగా సాగుతోంది. మహేష్ బాబు తన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్‌కి తిరిగివచ్చారు. ఇదిలా ఉండగా, ఆగస్టు 9న మహేష్ బర్త్‌డే సందర్భంగా రాజమౌళి ఫస్ట్…