Varanasi : ఆ ఒక్క షాట్ కోసం ఆరు నెలల ట్రైనింగ్ తీసుకున్నాను.. ఆ కష్టం మాటల్లో చెప్పలేను.. మహేష్ బాబు కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కెరీర్ బిగినింగ్ లో టక్కరి దొంగ సినిమాలో కదిలే రైల్ కింద ఎలాంటి డూప్ లేకుండా రిస్కీ ఫైట్ చేసాడు. తన సినిమాలలో డూప్ ని వాడేందుకు ఇష్టపడడు మహేశ్. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాత్ర కోసం మహేశ్ చేస్తున్న మేకోవర్, పడుతున్న శ్రమ గురించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Also Read : Mahesh Babu : ‘పోకిరి’ నా జీవితాన్ని మార్చేసింది.. మళ్ళీ ‘వారణాసి’ తో అదే జరగబోతుంది
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
హాలీవుడ్ మీడియాతో మాట్లాడూతూ ‘ఈ సినిమాలోని తన పాత్ర కోసం దాదాపు ఏడాది కాలంగా శ్రమిస్తున్నాను. కేవలం నటనకు సంబంధించింది మాత్రమే కాదు, బాడీ షేప్ ను కూడా పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో తన బాడీ లాంగ్వేజ్ ప్రత్యేకంగా ఉండబోతోంది. శ్రీరాముడి నడక, నిలబడే తీరులో ఉండే ఆ గాంభీర్యాన్ని, పర్ఫెక్షన్‌ను తీసుకురావడానికి నేను ప్రత్యేకంగా ‘కలరిపయట్టు’ అనే యుద్ధ విద్యలో శిక్షణ తీసుకున్నాను. నా నడక, నా నిలబడే శైలి.. ఇలా ప్రతిదీ మారిపోయాయి. ఆరు నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్న తర్వాత వచ్చి షూట్ చేసాక ఆ ఒక్క ‘షాట్’ చూడగానే, నేను పడ్డ శ్రమ అంతా మర్చిపోయాను. ఆ ఒక్క ఫ్రేమ్ కోసం నేను పడిన కష్టం మాటల్లో చెప్పలేను’ అని అన్నాడు. కేవలం ఒక్క ఫ్రేమ్ కోసం ఆరు నెలల సమయాన్ని వెచ్చించారంటే ఈ సినిమాపై రాజమౌళి విజన్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. వారణాసి సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?