Varanasi : మహేష్ ఎక్స్‌ప్రెషన్.. డ్యాన్స్‌పై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ మహేష్ బాబు తన భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (SSMB29) ప్రమోషన్స్‌లో భాగంగా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా తోడయ్యారు. ఈ క్రమంలో మహేష్ బాబు డ్యాన్స్ స్టైల్ గురించి ఆసక్తికర చర్చ జరిగింది. మహేష్ బాబు తన డ్యాన్స్ గురించి వివరిస్తుంటే, ప్రియాంక చోప్రా కూడా ఆయన ఎనర్జీని చూసి ఆశ్చర్యపోతూ ప్రశంసలు కురిపించారు.
Also Read : Peddi: శిష్యుడి కోసం రంగంలోకి దిగిన సుకుమార్.. ‘పెద్ది’పై స్పెషల్ ఫోకస్!
Also Read
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
మహేష్ బాబు ఒక పాటలోని కష్టమైన స్టెప్పుల గురించి మాట్లాడుతుండగా, ప్రియాంక చోప్రా ఆయన వైపు చూస్తూ రియాక్షన్ ఇస్తూ.. ‘మహేష్ బాబు డ్యాన్స్ చాలా యూనిక్‌గా ఉంటుంది, ఆయన మొహంలో ఉండే ఆ చిన్న స్మైలే సగం ఎనర్జీని ఇస్తుంది. కానీ స్టెప్స్ కొంచం కష్టంగా ఉంటే చాలు ఒక క్యూట్ ఎక్స్‌ప్రేషన్ ఇస్తారు’ అంటూ ప్రియాంక చేపిన విషయాలు వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ లెవల్‌లో మహేష్ బాబు డ్యాన్స్ గురించి ఇంతటి చర్చ జరగడం, దానికి ప్రియాంక చోప్రా వంటి స్టార్ తోడవ్వడంతో ఈ వీడియో నెట్టింట సెన్సేషన్‌గా మారింది. దీంతో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో మహేష్ బాబు మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఉండబోతున్నాయా? అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.
"Babu manchodu, Manchodu ante marii manchodu kadhu, Dance moment heavy ga unte oka navvu navvuthadu" got real 😂 pic.twitter.com/T0iPcPruYf
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) February 3, 2026
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!