ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ అయిపోగానే దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి SSMB 29 ప్రాజెక్ట్‌లో జాయిన్ అవనున్నాడు మహేష్. ప్రస్తుతం జక్కన్న స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత హాలీవుడ్ రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడు రాజమౌళి. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో SSMB 29 ఉంటుందని…