అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. సినిమా టైటిల్ కూడా ప్రకటించకుండానే.. ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలు పెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ స్టైల్లోనే ఫ్యామిలీ టచ్ ఇస్తూ యాక్షన్ డోస్ కాస్త ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. పూజా…
మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెడుతూ జనవరి 18న షూటింగ్ మొదలు పెడుతున్నాం అంటూ ప్రొడ్యూసర్ నాగ వంశీ క్లారిటీ ఇచ్చేశాడు. ఈరోజు హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో SSMB 28 షూటింగ్ స్టార్ట్ అయ్యింది. స్టంట్ డైరెక్టర్స్ రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చెయ్యనున్న భారి ఫైట్ తో ఈ మూవీ షూటింగ్ మొదలు అయ్యింది. దాదాపు 12 రోజుల పాటు జరగనున్న ఈ…
మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఇన్ని రోజులు ఈగర్ గా వెయిట్ చేసిన ఘట్టమనేని అభిమానులకి సంక్రాంతి గిఫ్ట్ ని కొంచెం లేట్ గా ఇస్తూ “హారికా హాసిని” ప్రొడ్యూసర్స్ SSMB 28 షూటింగ్ ని రేపు స్టార్ట్ చెయ్యనున్నారు. గతంలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేశారు కానీ అది సినిమాలో ఉంటుందో లేదో అనే విషయంలో ఇండస్ట్రీలో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ…