మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ గతేడాది టెర్రిబుల్ బైక్ యాక్సిడెంట్ నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తేజు బయట కనిపించింది తక్కువే.. ఇటీవల వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో కనిపిస్తున్నా ఇంకా తేజ్ ఏదో దాస్తున్నాడు అని అనిపిస్తుంది అని అభిమానులు అంటున్నారు. అయితే వారు అలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదు. యాక్సిడెంట్ తరువాత తేజ్ ముఖం మొత్తం పాడైపోయిందని, తేజ్ పూర్తిగా తగ్గిపోయాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ తరవాత…