Home
Ss Rajamouli
Ss Rajamouli News
-
జయమ్మ.. చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ
ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జయమ్మ పంచాయితీ. ఈ చిత్రంతో సుమ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, మొదటి సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండవ లిరికల్ సాంగ్ ని దర్శకధీరుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి చిత్ర బృందానికి… -
‘ట్రిపుల్ ఆర్’లో అజయ్, అలియాభట్ పారితోషికం ఎంత?
ఒమిక్రాన్ వణికిస్తున్న నేపథ్యంలో జనవరి 7నే బాక్సాఫీస్ బరిలో దూకాల్సిన రాజమౌళి మేగ్నమ్ ఒపస్ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో జూ.యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ళు ఏ సినిమాలోనూ నటించకుండా వారిద్దరూ పనిచేశారు. ‘ట్రిపుల్ ఆర్’లో నటించినందుకు జూనియర్, చెర్రీ ఎంత పుచ్చుకున్నారు అనే దానిపై పలు కథలు వినిపిస్తున్నాయి. అదలా ఉంచితే ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించిన బాలీవుడ్ స్టార్స్ అజయ్… -
ట్రైలర్ టాక్: ‘హీరో’గారి మొదటి సినిమా కష్టాలు
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అశోక్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇక ఈ సంక్రాంతి బరిలో నిలబడుతున్న ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ట్రైలర్ విషయానికొస్తే.. చిన్నప్పటినుంచి… -
ఎక్స్ క్లూజివ్: ఎన్టీఆర్, చరణ్ పారితోషికం లొల్లి
ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా పరాజయమెరుగుని దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మితమైన పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’. జనవరి 7న సంక్రాంతి కానుకగా రిలీజ్ కావలసిన ఈ సినిమా ఒమిక్రాన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతానికి 2022 సమ్మర్ లో రావచ్చని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దాదాపు 3 సంవత్సరాల కెరీర్ ని ఫణంగా పెట్టి నటించారు తారక్, చెర్రీ. ఈ సినిమాతో అటు ఎన్టీఆర్, ఇటు చరణ్ కి… -
బ్రేకింగ్: అధికారికంగా ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా..
చిత్ర పరిశ్రమకు కరోనా దెబ్బ్బ మరోసారి గట్టిగా తగలనుందా ..? అంటే నిజమే అంటున్నాయి సినీ వర్గాలు. గతేడాది కరోనా వలన చిత్ర పరిశ్రమ కుదేలు అయిన సంగతి తెలిసిందే. థియేటర్లు మూయడం, షూటింగ్‌లు ఆగిపోవడం, ప్రముఖులు కరోనా బారిన పడడం ఇలా ఒకటేమిటి సినీ ఇండస్ట్రీకి చెప్పుకోలేనంత నష్టం వాటిల్లింది. ఇక ఈ ఏడాది అయినా కరోనా పోయి థియేటర్లు అవ్వడంతో చిత్ర పరిశ్రమ కోలుకొంటుంది అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో కరోనా థర్డ్ వేవ్… -
‘రైజ్ ఆఫ్ రామ్’: అల్లూరి రాజసం.. గూస్ బంప్స్ రావడం ఖాయం
దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’లో ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘రివోల్ట్ ఆఫ్ భీమ్’ సాంగ్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. దానికి ఇప్పుడు ‘రైజ్ ఆఫ్ రామ్’ సాంగ్ తోడైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషిస్తున్న రామ్ క్యారెక్టర్ ను తెలియచేస్తూ సాగే ఈ పాటను శివశక్తి దత్తా సంస్కృతంలో రాయడం విశేషం. ‘రామం రాఘవం… రణధీరం రాజసం’ అంటూ సాగే ఈ పాటను విజయ్ ప్రకాశ్,… -
పవన్, మహేష్ బాబు లకు థాంక్స్ చెప్పిన రాజమౌళి
దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు జనవరి 7 న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే జక్కన్న ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకొంటున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ ని సృష్టిలో పెట్టుకొనే కొన్ని స్టార్ హీరో సినిమాలు కూడా వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. సంక్రాంతి రేసులో ఉన్న సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, ఎఫ్ 3… -
మునుపటి కంటే ‘అన్ స్టాపబుల్’ వినోదం!
టేకాఫ్ లో కాసింత తడబాటు, ఆ పై ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోలా మాటలతో తిరుగుబాటు- ఇలా ఇప్పటికి ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ నాలుగు ఎపిసోడ్స్ కానిచ్చేశారు. వాటన్నిటి కంటే భిన్నంగా సాగింది ఐదవ ఎపిసోడ్. ఇందులో దర్శకధీర రాజమౌళి గెస్ట్ గా రావడం, ఆయనకు తగ్గ ప్రశ్నలతో బాలయ్య సందడి చేయడం ఎంతగానో ఆకట్టుకుంది. మరో విశేషమేమిటంటే, ఈ ఎపిసోడ్ గంట పాటు ఉండడం! కుటుంబం విలువలు చెబుతూ,… -
ముంబైని షేక్ ఆడిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ త్రయం..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి, రామ్ చరణ్, రామారావు త్రయం కాంబోలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్లను వేగంవంతం చేశారు చిత్ర బృందం. ఇటీవల అన్ని భాషల్లోనూ ప్రెస్ మీట్స్ పెట్టిన జక్కన్న ఎక్కువగా హిందీ మీడియా మీద ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నిన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్… -
‘ఆర్ఆర్ఆర్’ ముంబై వేడుక.. గెస్ట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి సందర్బంగా జనవరి 7న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈరోజు ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుక లైవ్ స్ట్రీమింగ్ లేదని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు కాస్తంత నిరాశపడ్డారు. అయితే వారిని కొద్దిగా సంతోష పెట్టడానికి ఈవెంట్ కి వచ్చిన అతిధులకు సంబంధించిన ఫోటోలను ఆర్ఆర్ఆర్ టీం సోషల్ మీడియా ద్వారా…
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!