యాక్షన్ హీరో విశాల్ నటించిన పొగరు సినిమాలో పవర్ ఫుల్ లేడీ విలన్ రోల్ ప్లే చేసింది ‘శ్రీయ రెడ్డి’. రమ్యకృష్ణ తర్వాత నెగటివ్ లీడ్ యాక్టర్ గా ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న శ్రీయా రెడ్డి గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంది. అప్పుడప్పుడూ ఒక సినిమా చేస్తూ వస్తున్న శ్రీయా రెడ్డి, లేటెస్ట్ గా స్పీడ్ పెంచుతూ ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్…
ఒక్కో రోజుని లెక్కపెడుతూ సెప్టెంబర్ 28 కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సలార్ సినిమా థియేటర్లోకి రావడమే ఆలస్యం, అన్నిరికార్డులు లేస్తాయని అందరూ ఫిక్స్ అయిపోయారు. ట్రేడ్ వర్గాలైతే… సలార్ కలెక్షన్స్ ధాటిని బాక్సాఫీస్ తట్టుకుంటుందా? అనేలా ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు. ఏ మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఇప్పటి వరకున్న ఇండియన్ సినిమాల రికార్డులన్నీ సలార్ తుడిచిపెట్టేయడం ఖాయం. ఈ ఏడాదిలో మోస్ట్ వైలెంట్ మ్యాన్‌గా ప్రభాస్ ఊచకోత…