కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 50 వేలమందికి పైగానే దర్శనాలు చేసుకుంటున్నారు. దీంతో ఘాట్ రోడ్లు భక్తుల వాహనాలతో బిజీఅయిపోతున్నాయి. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. హఠాత్తుగా ఓ కారులో మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే ఆ కారు అగ్నికి ఆహుతైంది. కర్�