నా ఎలక్షన్ అఫిడవిట్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు…బురద చల్లు తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎంపీ తో పాటు ఒకరిద్దరు రండలు చేస్తున్న లుచ్చా నాటకం ఇది అంటూ మంత్రి విమర్శించారు. త్వరలో వాళ్ళ �
భూదానణ్ పోచంపల్లి మరో అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటికే ఈ గ్రామం ఎంతో గుర్తింపును తెచ్చుకోగా తాజాగా ప్రపంచ గుర్తింపు పొందింది.ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) ఇటీవలే వెలువరించిన ప్రతిష్టాత్మక ఉత్తమ పర్యాటక గ్రామాల (Best Tourism Villages) జాబితాలో యాదాద్రి భువనగిరి జిల్లా�
కేసీఆర్‌కు జైలుకు వెళ్తే దేశమే భగ్గుమంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీని తీవ్ర స్తాయిలో విమర్శించారు. మా విధానాలు దేశానికి ఆదర్శం ఎందరో ఇతర రాష్ట్రాల ప్రతనిధులు మా విధానాలపై పరిశీలనకు వచ్చారు. ఐక్యరాజ్యసమితి లాంటి పెద్ద సంస్థలు కూడా
గంజాయితో వచ్చే ఇబ్బందులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక విషయాలను చర్చిం చడంతోపాటు గంజాయి పండించే వారిని హెచ్చరించారు. గంజాయి పండిస్తే రైతు బంధు, దళిత బంధు ఇవ్వమని, పక్క రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పండిస్తున్నారని మంత్రి అన్నారు. గంజాయి మీద నిఘా పెట్టామ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం విషయంలో రోజురోజుకీ విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి.. ఏపీ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ మంత్రులు.. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్.. ప్రజల దృష్టి మళ్లించేందుకు కొత్త వాదన తెరమీదకు తెస్తున్నారని ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి
ఏపీ ప్రభుత్వంపై మరోసారి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పాదనను అడ్డుకునేలా ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం దారుణమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం హైడెల్ పవర్ ప్రాజెక్టేనని �
హైదరాబాద్ లో గచ్చిబౌలి లోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ ని సందర్శించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. జులై 23 – 2021 నుండి ఆగస్టు 8 – 2021 వరకు జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలంపిక్స్ కు సన్నద్ధమవుతున్నా బ్యాడ్మింటన్ క్రీడాకారులను కోచ్ గోపిచంద్తో కలసి మంత్రి ప్రోత్సహించారు. లాక్ డౌన్ సమయంలో క్రీ�