సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగడు లాంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత… అప్పటికి ఒక సినిమా అనుభవం మాత్రమే ఉన్న కొరటాల శివతో ‘శ్రీమంతుడు’ అనే సినిమా చేసాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ తో టైటిల్ పైన యాంటీ ఫాన్స్ నెగటివ్ ట్రెండ్ కూడా చేసారు. ఇలాంటి సమయంలో కొరటాల శివ రాసిన కథని మాత్రమే నమ్మి, ప్రొడక్షన్ లో కూడా పార్ట్నర్ అయ్యాడు మహేష్ బాబు. శ్రీమంతుడు సినిమాని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్లడానికి ముందుగా…