సీనియర్ హీరోయిన్ ఊహ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఆమె పిల్లి కళ్ళు, అమాయకత్వంతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఊహ అప్పట్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. అయితే టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో ఊహ – శ్రీకాంత్ కూడా ఒకరు. వీరికి ఓ కుమార్తెతో పాటు ఇద్దరు కు�