Month Of Madhu: పెళ్లి తరువాత కలర్స్ స్వాతి ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక తాజాగా స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు. శ్రీకాంత్ నాగోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను క్రిష్వీ ప్రొడక్షన్స్ హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానరన్ పై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు.