Srikanth Reddy: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆదికేశవ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుత
ప్రముఖ మలయాళ, తమిళ నటి అపర్ణాదాస్ పంజా వైష్ణవ్ తేజ్ తాజా చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె పోషించబోతున్న వజ్ర కాళేశ్వరి దేవి పాత్ర మూవీకి హైలైట్ గా నిలుస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే సూపర్ డూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’ మాత్రం ఈ కుర్రహీరోని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ‘రంగ రంగవైభవంగా’ చేస్తున్నాడు. అతి త్వరలోనే ఆ సినిమా జనం ముందుకు రాబోతో�