Srikanth Bharat : నటుడు శ్రీకాంత్ భరత్ మహాత్మాగాంధీ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అక్టోబర్ 02న గాంధీ జయంతి కావడం.. అదే రోజు దసరా రావడంపై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వెలిశాయి. దీంతో శ్రీకాంత్ కూడా ఇదే విషయంపై వివాదాస్పద కామెంట్లు చేశాడు. రెండు, మూడు వీడియోల్లో గాంధీని తిట్టడంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణును కలిసి శ్రీకాంత్ సభ్యత్వం రద్దు చేయాలంటూ ఫిర్యాదు…
‘పేపర్ బాయ్’ వంటి సున్నితమైన ప్రేమకథతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయశంకర్, తాజాగా ‘అరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మీడియా, సోషల్ మీడియాతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో, ఈ వారం విడుదలైన చిత్రాల్లో ‘అరి’ ముందు వరుసలో నిలిచింది. ఈ విజయంతో చిత్ర బృందంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ‘అరి’ చిత్రం…
Srikanth Iyengar : శ్రీకాంత్ అయ్యంగార్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమాల్లో రాణిస్తున్నారు. ఆయన స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడతాడో అందరికీ తెలిసిందే.
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూ వస్తున్నా శ్రీకాంత్ అయ్యంగార్ తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయారు. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన చాలా సినిమాలలో శ్రీకాంత్ అయ్యంగార్ ఉండాల్సిందే అనేట్టుగా రాసుకుంటున్నారు కొత్త డైరెక్టర్ లు. బ్రోచేవారుఎవరురా, ‘సామజవరగమన’, భలే ఉన్నాడే. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం, తాజాగా విడుదలైన పొట్టేల్ సినిమాలో కూడా నటించి మెప్పించారు శ్రీకాంత్ అయ్యంగార్. పొట్టేల్ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ లో రివ్యూ రైటర్ల మీద అనుచిత…
ప్రతివారం సినిమాలు రిలీజ్ అవ్వడం,వాటిపై రివ్యూయర్స్ సమీక్షలు రాయడం అనేది ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ప్రక్రియ.అయితే రివ్యూ అనేది ఆ సమీక్షకుడి దృష్టి కోణం మాత్రమే.బావున్న సినిమాకి బ్యాడ్ రివ్యూస్ వచ్చినంత మాత్రాన అది ఫ్లాప్అయిపోదు.ఫ్లాప్ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినంత మాత్రాన అది హిట్ అయిపోదు. లేటెస్ట్ గా వచ్చిన పొట్టేల్ సినిమా అంత గొప్పగా ఏం లేదు.తీసుకున్న పాయింట్, దాన్ని చెప్పిన విధానం చాలామందికి నచ్చలేదు.తలా తోకలేకుండా సినిమా తీసాడు అనే టాక్ ప్రీమియర్స్…
Srikanth Iyengar Responds on Boom Boom Beer Video: నటుడిగా అనేక తెలుగు సినిమాలలో నటించి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అయ్యంగార్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాను ఏపీకి వచ్చానని, విజయవాడలో ఉన్నానని వీడియోలో చెప్పిన ఆయన అక్కడి బీర్ తీసుకుని తాగుతున్నాను అంటూ బూం బూం బీర్ ను చూపిస్తూ ఒక వీడియో చేసిన ఆయన కొత్త చర్చకు దారి తీశారు. తాను ఈ…
Srikanth Iyengar Satirical Video on Boom Boom Beer: తెలుగులో నటుడిగా అనేక సినిమాలలో నటించి సత్తా చాటిన శ్రీకాంత్ అయ్యంగార్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈమధ్య ఒకామెను పెళ్లి చేసుకోవాలి అని ఉందంటూ పోస్టు పెట్టి డిలీట్ చేసిన ఆయన చర్చనీయాంశం అయ్యారు. ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసి కొత్త చర్చకు దారి తీసారు. తాను ఏపీకి వచ్చానని, విజయవాడలో ఉన్నానని వీడియోలో…
Srikanth Iyengar Strong Commnts On Review Writers At Bedurulanka 2012 Success Meet: కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురు లంక 2012’ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ సంపాదించింది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ సినిమాలో వర్మ శిష్యుడు క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. థియేటర్లలో…
డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం ‘1997’. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. తాజాగా శనివారం హైదరాబాద్ లో సింగర్ మంగ్లీ ఈ సినిమా కోసం పాడిన ‘ఏమి బతుకు …’ అనే గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో మోహన్, రామరాజు, దర్శకుడు దేవి ప్రసాద్, నందమూరి…