Srikanth Iyengar: ఏపీలో బూమ్ బూమ్ తాగుతున్నా, ఏమవుతుందో?.. శ్రీకాంత్ అయ్యంగార్ వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikanth Iyengar Satirical Video on Boom Boom Beer: తెలుగులో నటుడిగా అనేక సినిమాలలో నటించి సత్తా చాటిన శ్రీకాంత్ అయ్యంగార్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈమధ్య ఒకామెను పెళ్లి చేసుకోవాలి అని ఉందంటూ పోస్టు పెట్టి డిలీట్ చేసిన ఆయన చర్చనీయాంశం అయ్యారు. ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసి కొత్త చర్చకు దారి తీసారు. తాను ఏపీకి వచ్చానని, విజయవాడలో ఉన్నానని వీడియోలో చెప్పిన ఆయన అక్కడి బీర్ తీసుకుని తాగుతున్నాను అంటూ బూం బూం బీర్ ను చూపించాడు. ఈ బీరు తాగుతున్నట్టు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదని, ఏం అవుతుందో ఏమో అంటూ భయపడుతూ ఆ బీరు గటగటా తాగేశాడు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ తాను శ్రీకాంత్ అయ్యంగార్ అని అంటూనే సారీ పేరు మారింది కదా తాను శ్రీకాంత్ భారత్ అని అంటూ మరో సెటైర్ వేశాడు.
Mammootty: మెగాస్టార్ ఇంట తీవ్ర విషాదం
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఇక ఈ క్రమంలో శ్రీకాంత్ అయ్యంగార్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఏపీలో మాత్రమే మందు మీద ఆయన కౌంటర్ వేశాడని కొందరు అంటుంటే భారత్ అని పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం మీద ఆయన కౌంటర్ వేశాడని మరికొందరు అంటున్నారు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ చివరగా బెదురులంక సినిమాలో కనిపించాడు. దొంగ జ్యోతిషుడు పాత్రలో అజయ్ ఘోష్ తో కలిసి ఆయన పండించిన కామెడీకి జనాలు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకున్నారు. అయితే ఈ మూవీ సక్సెస్ మీట్‌లో శ్రీకాంత్ రివ్యూ రైటర్ల మీద చేసిన కామెంట్స్ కూడా చర్చకు కారణం అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ లో ఎక్కువగా కనిపించే శ్రీకాంత్ కొంత వర్మ లానే బిహేవ్ చేస్తూ ఉంటాడని నెటిజన్ లు కామెంట్ చేస్తూ ఉంటారు.
Cheers!!! pic.twitter.com/dOPNBJylmO
— Shrikanth Iyyangar (@Shri__Bharat) September 11, 2023
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!