‘కొత్త బంగారు లోకం’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల… ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో’ సిరిమల్లె చెట్టు అంటూ మహేష్ బాబు, వెంకటేష్‌లతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేశాడు. ఆ తర్వాత మెగా హీరోని గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్‌ని ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. ముకుంద సినిమా మంచి కాంప్లిమెంట్స్ అందుకుంది కానీ సినిమా రిజల్ట్ కాస్త తేడా కొట్టింది. ఇక…
Srikanth Addala: మంచితనానికి మారుపేరు అంటే శ్రీకాంత్ అడ్డాల. కుటుంబం, బంధువులు, విలువలు, బంధాలు.. ఆయన తీసే సినిమాల్లో ఇవే ఉంటాయి. ఒక మంచి మాట అయినా మన గురించి చెప్పుకోరా అన్న విధంగా ఆయన సినిమాలు ఉంటాయి.