భారత సినీ రంగంలో అతిలోకసుందరి శ్రీదేవి వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ డెడికేషన్ గురించి ఇప్పటికీ అనేక కథనాలు వినిపిస్తూనే ఉంటాయి. ఆమె అకాల మరణం తర్వాత భర్త బోనీ కపూర్ తరచూ ఆమె జ్ఞాపకాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. Also Read :Teja Sajja : ‘జాతి రత్నాలు’ కథ ఫస్ట్ నా దగ్గరకే వచ్చింది..! శ్రీదేవి చివరిగా నటించిన చిత్రం “మామ్”. ఈ సినిమా షూటింగ్…