Mithunam Movie Story Writer Sri Ramana Dies: ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ కన్నుమూశారు. ఆయన వయసు 70. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. పేరడీ రచనలకు శ్రీ రమణ ఎంతగానో ప్రసిద్ధి. దిగ్గజాలు బాపు, రమణలతో పాటు మరెంతో మందితో ఆయన పనిచేశారు. శ్రీరమణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నవ్య వారపత్రికకు శ్రీరమణ ఎడిటర్‌గా పనిచేశారు. ఆస్కార్ అవార్డుకు…