ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ ఐపీఎల్ లో ఇప్పటికే ఆడిన 8 మ్యాచ్ లలో 7 ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో గెలిచి పరువు కాపాడుకోవాలని అనుకుంటుంది. అ�