Home
Srh Vs Csk
Srh Vs Csk News
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం అందుకుంది. సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. చెపాక్ వంటి కఠినమైన పిచ్‌పై 47 బంతుల్లో 70 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్.. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ వెనుక ఉన్న అసలు మోటివేషన్ ఏంటో తెలిపాడు. ఇటీవల తన కుటుంబంలో జరిగిన విషాదం, మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన బంధువుల కోసం… -
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
Pat Cummins Happy With SRH Win at Chepauk: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కీలక విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆనందం వ్యక్తం చేశాడు. చెపాక్ వంటి టఫ్ పిచ్‌పై ఛేదన పూర్తి చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. సాధారణంగా తాము ఆడే దూకుడు శైలికి భిన్నంగా ఈ మ్యాచ్‌లో ఆడాల్సి వచ్చిందని చెప్పాడు.… -
Travis Head: SRH ఫ్యాన్స్‌కు షాక్.. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌లో ఇంత మార్పా..? గణాంకాలు ఏం చెబుతున్నాయి?
గత ఏడాది ఐపీఎల్లో ట్రావిస్ హెడ్ అంటే ప్రత్యర్థి బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టేది. క్రీజులోకి వచ్చాడంటే చాలు, తొలి బంతి నుంచే బాదుడు మొదలుపెట్టేవాడు. అభిషేక్ శర్మతో కలిసి అతను ఇచ్చే మెరుపు ఆరంభాలు సన్ రైజర్స్ భారీ స్కోర్లకు పునాది వేసేవి. కానీ, ఈ ఏడాది పరిస్థితి మారింది. హెడ్ బ్యాట్ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రావడం లేదు. ఆ పాత వేగం, ఆ పాత జోరు కనిపించడం లేదు. చిన్న పిల్లలు… -
SRH vs CSK: ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. సీఎస్కేలో రెండు మార్పులు, ఫ్యాన్స్‌కు మాత్రం నిరాశ తప్పదు!
CSK playing XI vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో మరికొద్ది గంటల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు కారణం క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ. గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడని మహీ.. ఎస్ఆర్హెచ్పై బరిలోకి దిగుతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే నేటి మ్యాచ్‌లో కూడా ధోనీ ఆడడం లేదని… -
SRH vs CSK Tickets: డబుల్ రేట్స్, అయినా ఎక్కడా దొరకని టికెట్స్.. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సొమ్ము చేసుకుంటోందా?
SRH vs CSK Tickets Controversy: ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్ నేపథ్యంలో టికెట్ల వ్యవహారం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది. మ్యాచ్‌పై భారీ క్రేజ్ ఉండటంతో అభిమానులు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి… -
SRH vs CSK: నేడు ఉప్పల్ మైదానంలో ఆసక్తికర పోరు.. ధోనీ దిగుతాడా?, మ్యాచ్ సజావుగా సాగేనా?
Will MS Dhoni Return IPL 2026 with SRH vs CSK: ఐపీఎల్ 2026లో నేడు ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అమీతుమీ తేల్చుకోనున్నాయి. మిడ్ టేబుల్లో ఉన్న ఈ రెండు జట్లు తమ తమ స్థానాలను మెరుగుపరుచుకోవడానికి ఈ మ్యాచ్‌లో విజయంను అత్యంత కీలకంగా భావిస్తున్నాయి. ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో రెండు గెలవగా.. సీఎస్కే కూడా రెండు విజయాలు… -
SRH vs CSK: సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుకు చెన్నై సూపర్ కింగ్స్ బ్రేక్స్ వేయగలదా..?
నేడు ఐపీఎల్ 2024లో కీలక మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. -
SRH Vs CSK IPL 2024: సొంతగడ్డపై సన్‌రైజర్స్ మరోసారి విజృంభిస్తుందా..?!
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఏప్రిల్ 5న జరుగుతున్న మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తో పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఫామ్ లో ఉన్న జట్లలో ఒకటి. రుతురాజ్ గైక్వాడ్ అండ్ కో మూడు గేమ్ లు అడ్డాగా., వాటిలో రెండు గెలిచారు. వారి… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
నేడు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు విరామం. నేడు నెల్లూరులోని ముఖ్యనేతలతో జగన్ సమావేశం. నెల్లూరు చింతరెడ్డిపాలెం దగ్గర సీఎం జగన్ బస. తెలంగాణలో నేడు బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ల ముందు రైతు సత్యాగ్రహ దీక్షలు. కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతాంగం పేరుతో దీక్షలు. రూ.15వేల భరోసా, రైతు కూలీలకు రూ.12వేలు ఇవ్వాలని డిమాండ్. క్వింటాల్ వడ్లకు… -
SRH vs CSK: హైదరాబాద్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ దూరం!
MS Dhoni To Miss SRH vs CSK Match Due To Injury: చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బరిలోకి దిగడం అనుమానమే అని తెలుస్తోంది. ఆదివారం విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ నడవడానికి ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా…
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!