ఈరోజు ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే రాయల్స్ జట్టులో ఓపెనర్ యషస్వి జైస్వాల్(12) త్వరగా పెవిలియన్ చేరుకున్న తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సంజు సామ్సన్ తో కలిసి �