Sunrisers Hyderabad probable Retain List for IPL 2025: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) చేతిలో ఘోర ఓటమి మినహా.. ఎస్‌ఆర్‌హెచ్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఐపీఎల్ 2025లో టైటిలే లక్ష్యంగా ఎస్‌ఆర్‌హెచ్ బరిలోకి దిగనుంది. ఇందుకోసం ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. రిటైన్, వదులుకునే ప్లేయర్ల జాబితాపై ఎస్‌ఆర్‌హెచ్ తీవ్రంగా కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఐపీఎల్ ప్రాంచైజీ ఓనర్లతో…