Sunrisers Hyderabad Playoffs Chances in IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా మరికొద్ది గంటల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ముంబై కంటే హైదరాబాద్‌కు చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు కోల్పోగా.. హైదరాబాద్ పోటీలో ఉంది. ఈ నేపథ్యంలో ముంబై మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ప్రస్తుతం సన్‌రైజర్స్…