ఐపీఎల్ 2021 లో ఈరోజు డబుల్ హెడర్ సందర్బంగా రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఇక ఈ మ్యాచ్ ఓ టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో కేవలం ఒకేఒక విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది హైదరాబాద్. దాంతో ఈ మ్యాచ్ నుండి కెప్టెన్ ను మార్చుకొని బరిలోకి దిగ్గుతుంది. చూడాలి…