ఐపీఎల్ 2021 లో దారుణంగా విఫలమవుతున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇప్పటివరకు ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడగా అందులో ఒక్క విజయం మాత్రమే నమోదుచేసింది. దాంతో ఆ జట్టు పై అలాగే వారి కెప్టెన్ డేవిడ్ వార్నర్ పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది మాజీ ఆటగాళ్లు జట్టు పగ్గాలను సన్‌రైజర్స్ లో ఉన్న మరో స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కు ఇవ్వాలని సూచించారు. అయితే చివరిగా ఆడిన మ్యాచ్ లో…