Valari Trailer: పిండం లాంటి హర్రర్ చిత్రం తరువాత శ్రీరామ్ మరో హర్రర్ సినిమాలో నటిస్తున్నాడు. అదే వళరి. ఎం మృతిక సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీరామ్ సరసన రితికా సింగ్ నటించింది. కె సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మించిన ఈ చిత్రం ఈటీవీ విన్‌లో మార్చి 6వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
తమిళ నటుడు శ్రీరామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పిండం’. ఈ సినిమాలో కుశీ రవి హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ చిత్రానికి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్ ఈ మూవీ తోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.కళాహి మీడియా పతాకం పై యశ్వంత్ దగ్గుమాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ ను కూడా విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాను డిసెంబర్ 15 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల…
బిగ్ బాస్ సీజన్ 5 ఆరవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం జరిగింది. చిత్రం ఏమంటే… గత ఐదు వారాలుగా నామినేషన్స్ సమయంలో ఏదో స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నట్టుగా కంటెస్టెంట్స్ అంతా పెద్ద పెద్ద గొంతులు వేసుకుని, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని నామినేషన్స్ చేస్తున్నారు. తీరా ఆ ప్రక్రియ పూర్తి కాగానే ఎవరు, ఎవరిని ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందో చేతిలో చెయ్యేసో, లేదంటే చెవులు కొరికో, కాదంటే ఒంటరిగా ఓ పక్కకు తీసుకెళ్ళో…