Film Actor, Director Sreenivasan Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది.. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి విచారకరమైన వార్తలు వెలువడ్డాయి. ప్రముఖ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు మరియు నిర్మాత శ్రీనివాసన్ కన్నుమూశారు.. ఆయన వయస్సు 69 సంవత్సరాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు శ్రీనివాసన్.. అయితే, శ్రీనివాసన్ చాలా కాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. అయితే, ఈ రోజు ఆయన…