యువ హీరో కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘జూనియర్’. జులై 18న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. రాధా కృష్ణ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సీనియర్ నటి జెనీలియా కీలక పాత్ర పోషించారు. ‘వైరల్ వయ్యారి’ పాట వైరల్ అయినా.. సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. జూనియర్ సినిమా సెప్టెంబర్ 22న ఓటీటీలో విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల స్ట్రీమింగ్కు…
Ustaad Bhagat Singh : నటుడిగా, రాజకీయ నాయకుడిగా రెండు రంగాల్లోనూ తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్, తన రాజకీయ బాధ్యతలతో పాటు సినిమాలను కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన విధులను నిర్వహిస్తూనే, తన సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌ను కూడా సమయానికి పూర్తి చేస్తూ, నిర్మాతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఇటీవల, తన రాబోయే చిత్రం *ఓజీ*కి సంబంధించిన పెండింగ్ షూటింగ్ భాగాలను పూర్తి చేశారు. తాజా…
Shivani Nagaram : తెలుగు అమ్మాయి శివానీ నగరం వరుస హిట్లతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన సినిమాలు అన్నీ ఫీల్ గుడ్ ఉన్నవే. ఆమె సుహాస్ తో చేసిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మంచి హిట్ అయింది. ఆ సినిమాలో ఈమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. దాని తర్వాత ఆమె లీడ్ రోల్ లో చేసిన 8వసంతాలు యూత్ ను కట్టిపడేసింది. ఫీల్ గుడ్ మ్యూజిక్, సీన్లు,…
‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ అనగానే.. అనౌన్స్మెంట్ నుంచే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పై అంచనాలు డబుల్ అయిపోయాయి. ఈసారి పవర్ స్టార్‌తో దర్శకుడు హరీశ్ శంకర్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరీశ్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్‌ను తెరకెక్కిస్తున్నాడు. అయితే, లేటెస్ట్గా ఇందులో ఓ సీక్వెన్స్‌ను మాత్రం గబ్బర్ సింగ్‌కు మించి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోపక్క తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే, ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. తరువాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి కూడా వరుస డేట్స్ కేటాయించారు. అయితే, సినీ కార్మికుల సమ్మె కారణంగా ఈ సినిమా షూటింగ్ మీద ఎఫెక్ట్ పడింది. తాజాగా, పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లో…
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఒక రోజు ముందుగానే బర్త్‌డే ట్రీట్ ఇచ్చేశారు వస్తాద్ భగత్ సింగ్ మేకర్స్. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా, ఒక రోజు ముందుగానే పోస్టర్ ట్రీట్ ఇస్తామని ప్రకటించారు. Also Read : Spirit : ప్రభాస్ తండ్రిగా చిరంజీవి.. క్లారిటీ వచ్చేసింది అందులో భాగంగానే, ఉస్తాద్…
Ritika Nayak : టాలీవుడ్ కు మరో కొత్త హీరోయిన్ వచ్చేసింది. ఆమె వరుసగా హిట్ సినిమాలు చేస్తుండటంతో ఆల్రెడీ ఫామ్ లో ఉన్న హీరోయిన్లకు టెన్షన్ పుడుతోంది. ఆమె ఎవరో కాదు రితిక నాయక్. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తోంది. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున కల్యాణం మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీతో మంచి హిట్ అందుకుంది. దాని…
అఖిల్ హీరోగా చేసిన ఏజెంట్ సినిమా ఎంత దారుణమైన డిజాస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా రిజల్ట్ దెబ్బకి అఖిల్ మరో సినిమా సైన్ చేయకుండా చాలాకాలం బ్రేక్ తీసుకున్నాడు. చాలా బ్రేక్ తీసుకున్న అనంతరం ఆయన లెనిన్ అనే సినిమా సైన్ చేశాడు. గతంలో కిరణ్‌తో ఒక సినిమా చేసిన మురళీకృష్ణ అబ్బూరు అనే దర్శకుడు దర్శకత్వంలో, రాయలసీమ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే, ఈ సినిమాని అన్నపూర్ణ…
మాస్ మహారాజ్ రవితేజ మాస్ జాతర అంటూ రచ్చ రంబోలా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటి వరకు సాంగ్స్‌తో బొమ్మపై హైప్ క్రియేట్ చేస్తే.. రీసెంట్‌లో రిలీజ్ చేసిన టీజర్‌తో అన్నా మనం హిట్ కొట్టేయబోతున్నాం అంటూ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. దీనికి రీజన్ మూవీలో మాస్ ఎలిమెంట్సే కాదు.. రవితేజ పోలీస్ గెటప్‌లో కనిపించడం కూడా పాజిటివ్ వైబ్స్ తెస్తోంది. మాస్ మహారాజ్ ఖాకీ చొక్కా ధరిస్తే హిట్ కొట్టేసినట్లేనన్న టాక్ టాలీవుడ్లో బలంగా…