Home
Sreeleela
Sreeleela News
-
Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ, సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఆ మధ్య బాలీవుడ్ సినిమాల కోసమా టాలీవుడ్ ను పక్కన పెట్టిన శ్రీలీల అక్కడ బిజీ అవుతుందని అనుకున్నారు. కాని అక్కడ కూడా ప్రస్తుతం సినిమాలేవి చేయడం లేదు. ఇంతకీ మ్యాటరెంటని ఆరా తీయగా శ్రీలీల సినిమాలేవీ చేయడం లేదట. సినిమాలకు సడెన్ బ్రేక్ ఇచ్చిందట. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో రోజుకు రెండు కాల్షీట్లు ఇస్తూ క్షణం తీరిక లేకుండా గడిపిన… -
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్‌షిప్‌పై షాకింగ్ ట్విస్ట్..!
టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవుతున్న యంగ్ బ్యూటీ శ్రీలీల.. ఉన్నట్టుండి ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మతో డేటింగ్లో ఉందంటూ నెట్టింట ఒక వార్త షికారు చేస్తోంది. ఐపీఎల్ సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ గాసిప్ మరింత హాట్ టాపిక్‌గా మారింది.శ్రీలీల సోషల్ మీడియాలో తిలక్ వర్మను ఫాలో కావడం ఈ అనుమానాలకు ప్రధాన కారణమైంది. దీంతొ నెటిజన్లు కొన్ని చిన్న విషయాలను ఒకదానికొకటి లింక్… -
Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్డమ్ తెచ్చుకున్న శ్రీలీల, ప్రస్తుతం కోలీవుడ్ బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా చెన్నైలోని అమృత ఏవియేషన్ కాలేజ్ ఈవెంట్లో బ్రాండ్ అంబాసిడర్‌గా పాల్గొన్న ఆమె, విద్యార్థులతో ముచ్చటిస్తూ తన వ్యక్తిగత, సినీ జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ ఈవెంట్లో విద్యార్థులు శ్రీలీలను ఉద్దేశించి ‘లేడీ సూపర్ స్టార్’ అని నినాదాలు చేయగా, ఆమె సున్నితంగా ఆ ట్యాగ్‌ను తిరస్కరించారు.. ‘నాకు ఇష్టమైన… -
Ustaad Bhagat Singh OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదుగా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‘. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది మార్చి 19న భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కావండతో సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో అసలు పెట్టుకున్నారు.… -
Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!
Rajasekhar: టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ ఏ విషయం గురించైనా చాలా ముక్కుసూటిగా, నిక్కచ్చిగా మాట్లాడుతుంటారు. ఇటీవల ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని మాట్లాడుతూ.. ప్రస్తుత తరం నటీనటుల గురించి ప్రస్తావన రాగా, క్రేజీ బ్యూటీ శ్రీలీల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీలీల నటన, ఆమె ఎనర్జీ లెవల్స్ గురించి ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో ఆమె చూపే వేగం, స్క్రీన్ ప్రెజెన్స్… -
Harish Shankar: హరీష్ శంకర్.. నెక్స్ట్ ఏంటి?, ‘ఉస్తాద్’ పరిస్థితేంటి?
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఫస్ట్ డే భారీ వసూళ్లు వచ్చాయి. కానీ, సెకండ్ డే నుంచి కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు ఇండియాలో 35 కోట్ల వరకు రాబట్టిన ఉస్తాద్.. రెండు, మూడో రోజున 9 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కానీ, నాలుగో రోజు మాత్రం 8 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ఐదో రోజు… -
Ustad Bhagat Singh: ఇద్దరి కెరీర్‌కు కీలకంగా మారిన ఉస్తాద్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ‘ఓజీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత థియేటర్లలోకి వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమా తర్వాత, పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబో రిపీట్ అవుతుండడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందని గట్టిగా నమ్ముతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే, ఈ సినిమా విజయం అభిమానులకు మాత్రమే కాదు.. చిత్ర… -
Ustaad Bhagat Singh: ఉస్తాద్ హైలెట్స్.. బాక్సాఫీస్ బద్దలే!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఇంకొన్ని గంటల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా థియేటర్లోకి రానుంది. పవన్-హరీష్ శంకర్ నుంచి గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో మాస్ ఎలిమెంట్స్‌కు కొదవలేదని.. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ చెప్పేశాయి. అయితే, రిలీజ్‌కు ముందే ఈ సినిమా టాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ అంటూ.. సోషల్ మీడియాలో… -
Ustaad Bhagat Singh: బావ.. మాటల్లేవ్! టాప్ లేచిపోద్ది!
ఓజీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు రంగం సిద్ధమైంది. రిలీజ్‌కు ఇంకొన్ని గంటల సమయం ఉండటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా పై భారీగా అంచనాలు పెంచేసింది. ఇక తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ… -
Ustaad Bhagat Singh: కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆ కోరిక ఉండేది.. పవన్ కళ్యాణ్‌పై మనసులో మాట చెప్పిన రాశి ఖన్నా
Ustaad Bhagat Singh: కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఈ సూపర్ హిట్ చిత్రం తర్వాత వీరి కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఎస్.తమన్…
తాజావార్తలు
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
Redmi Book 14 2027: Redmi కొత్త ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. Intel Core 7 ప్రాసెసర్, 72Wh బ్యాటరీ, 120Hz డిస్ప్లే
-
Sai Pallavi: “రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు”.. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
-
West Asia Crisis: పశ్చిమాసియాలో భారతీయుల భద్రతపై ఆందోళన.. 22 మంది మృతి చెందినట్లు విదేశాంగ శాఖ వెల్లడి
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
ట్రెండింగ్
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!