తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మాత్రమే కాదు, వారి వ్యక్తిగత జీవితంలో ప్రేరణాత్మక సంఘటనలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ZEE5లో ప్రసారమవుతున్న జగపతి బాబు టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ లో యంగ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీ లీల ఆమె తల్లి స్వర్ణలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ అద్భుతమైన సంఘటన బయటపడింది. Also Read : Mana Shankara Varaprasad Garu…