Sree Leela : శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలతో మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చేసింది. మాస్ మహారాజా రవితేజతో కలిసి ఆమె నటించిన మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇక సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యాన్స్ కు అప్పుడప్పుడు మసాలా అందాలను చూపిస్తూనే ఉంటుంది. ఈమధ్య మరీ ముఖ్యంగా అందాలను చూపించడానికి అస్సలు వెనకాడట్లేదు ఈ…
శ్రీలీలకు కెరీర్ స్టార్టింగ్ నుండి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన దాఖలాలు లేవు. ఒక్క హిట్ పడింది అనుకునేలోపు కనీసం రెండు ప్లాపులైనా ఆమెకు హాయ్ చెప్పాల్సిందే. ధమాకా తర్వాత స్కంధ రూపంలో డిజాస్టర్ వస్తే భగవంత్ కేసరి తర్వాత ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. గుంటూరు కారంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది అనుకునే లోపు రాబిన్ హుడ్, జూనియర్ చిత్రాలు ఝలక్ ఇచ్చాయి. ఈ ఏడాది ఇంకా…
“ఈ అమ్మాయి తో డాన్స్ ఎయ్యడం వామ్మో… అదేం డాన్స్… హీరోలు అందరికి తాట ఊడిపోద్ది…” ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు గడ్డపైనే గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ శ్రీలీల గురించి చెప్పిన మాటలు. మహేష్ మాటల్లో నిజముంది… ఈ జనరేషన్ లో శ్రీలీల రేంజులో డాన్స్ వేసే యంగ్ హీరోయిన్ ఇంకొకరు లేరు. ఇరగదీసే స్టెప్పులని కూడా ఈజ్ తో వేయడం శ్రీలీల స్టైల్. ఆమె ఒక సినిమాలో నటిస్తుంది…
యంగ్ హీరోయిన్స్ లో శ్రీలీలకి ఉన్న డిమాండ్ ఇంకొకరికి లేదు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ ప్రతి ఒక్కరికీ శ్రీలీలనే కావాలనుకుంటున్నారు. గత నాలుగు నెలల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు శ్రీలీల నుంచి వచ్చాయి. ధమాకా సినిమాతో స్టార్ గా ఎదిగిన ఈ హీరోయిన్ కి ప్రస్తుతం కష్టాలు ఎదురవుతున్నాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలు శ్రీలీల ఇమేజ్ ని భారీ డెంట్ పెట్టాయి. ఈ మూడు సినిమాల్లో శ్రీలీల పెర్ఫార్మెన్స్…
ప్రస్తుతం తెలుగులో శ్రీలీల టైం నడుస్తోంది. ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవగానే… ఒకేసారి ఏకంగా పదికి పైగా ఆఫర్లు అందుకుంది. వచ్చిన ప్రతి ఆఫర్‌ని తన ఖాతాలో వేసుకుంటూ… రష్మిక, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లకు సైతం ఆఫర్లు లేకుండా చేస్తోంది అమ్మడు. అంతేకాదు… నెలకో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. రీసెంట్‌గా స్కంద సినిమాతో పలకరించిన శ్రీలీల.. దసరా కానుకగా అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత…
Sreeleela Movies for every festival upto Sankranthi: మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారిపోయిన శ్రీ లీల వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఒక్క తెలుగులోనే ఆమె అరుడజనుకు పైగా సినిమాల్లో నటిస్తోంది అంటే ఆమె క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు శ్రీ లీలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఇప్పుడు రాబోతున్న మిలాద్-ఉన్-నబి పండుగ మొదలు సంక్రాంతి వరకు ప్రతి పండుగకు ఆమె…
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ సినిమాలని సైన్ చేసిన హీరోయిన్ శ్రీలీలా మాత్రమే. ఆరు ఏడు సినిమాలకి ఓకే చెప్పి, మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న ఈ కన్నడ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వడానికి రెడీగా ఉంది. చేసింది రెండు సినిమాలే కానీ ఈమధ్య కాలంలో ఏ హీరోయిన్ కి రానంత క్రేజ్ శ్రీలీలకి వచ్చింది. ముఖ్యంగా ధమాకా సినిమాలో రవితేజకి హీరోయిన్ గా నటించిన ఈ కన్నడ బ్యూటీ,…