Adikeshava: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయామయ్యాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే వందకోట్ల క్లబ్ హీరోగా పేరు తెచ్చుకున్న వైష్ణవ్ ఈ సినిమా తరువాతమరో హిట్ ను అందుకున్నది లేదు. ఇక ఎలాగైనా ఉప్పెన లాంటి హిట్ ను కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను మొదలుపెట్టాడు.