శర్వానంద్, 14 రీల్స్ మధ్య వివాదంపై నిర్మాతలు స్పందించారని తెలుస్తోంది. సమాచారం మేరకు నిర్మాతలు తాము బకాయిలు చెల్లించబోమని ఎప్పుడూ తేల్చి చెప్పలేదని, కోవిడ్ పరిస్థితి, ప్రాజెక్టు వల్ల కలిగిన నష్టాలతో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకొంటున్నామో శర్వానంద్ కు బాగా తెలుసు. కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో శర్వానంద్ కోర్టు నోటీసులు పంపడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారట. అయితే శర్వానంద్ కారణంగానే మూడు నెలల పాటు షూటింగ్ నిలిచిపోయిందని,…